Sale Date Ended
Sale Date Ended
చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ మంచి జీతం సంపాదిస్తున్న సారైనా ప్లానింగ్ లేక సారైనా గైడెన్స్ లేక డబ్బుల్ని తప్పుగా మేనేజ్ చేసుకోవటం మూలంగా ఫైనాన్సియల్ గా స్ట్రగ్గుల్ అవుతున్నారు.
దీనికి తోడు, ఇంటి దగ్గర సొంత ఊళ్లలో ఇంట్లో వాళ్ళు, చుట్టాలు చాలా హైఎక్సపెక్టషన్ తో ఉండటం మూలంగా ఇల్లు , కార్లు లోన్స్ మరియు EMI పద్దతిలో కొనటం మూలంగా ఆర్థికంగా ఇంకా వెనకబడి ఉండాల్సి వస్తుంది.
వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించటానికి ఒక సెమినార్ చేస్తున్నాము: సెమినార్ పేరు "How A Software Engineer Can become రిచ్ Without Going To Onsite".
ఇది స్పెషల్ గా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ కొరకు డిజైన్ చేసిన ప్రోగ్రాం. పూర్తి వివరాలకొరకు ఈ క్రింద వీడియో చూడండి.
Thanks,
Vaasu Challa